Homeఫ్లాష్ ఫ్లాష్Gaddar:కేసీఆర్ మీద పోటీ చేస్తా-గద్దర్

Gaddar:కేసీఆర్ మీద పోటీ చేస్తా-గద్దర్

Gaddar:ప్రజాయుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) ప్రజాస్వామ్య యుతంగా పోరాడేందుకు సిధ్దమవుతున్నారు . నక్సలైట్ నేతగా గద్దర్ పేరుతో చిరపరిచితులైన విఠల్ రావు కొత్తపార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు . గద్దర్ ప్రజాపార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కు కలిశారు . భారత రాజ్యాంగం ప్రకారం పాలన జరగాలన్నారు .జీవించే హక్కు కావాలన్నారు . ప్రజాస్వామ్యానికి , ఫాసిజానికి మధ్యన జరిగే యుద్ధం అని అన్నారు , ప్రజల పార్టీనీ కేవలం తెలంగాణ కోసమే కాదు , దేశం మొత్తం నిర్మించాలని అనుకుంటున్నానని అన్నారు. నా జెండా , ఎజెండా ప్రజలదేనని అన్నారు.భావవిప్లవం జరుగకుండా సాయుధ విప్లవం పరిపూర్ణం కాలేదన్నారు. దీనికి ప్రపంచంలో జరిగిన అనేక పరిణామాలే దీనికి నిదర్శనం అన్నారు .కేసీఆర్ మీద పోటీ చేస్తా అనుకున్నా . ఎక్కడ నిలబడేది పార్టీ నిర్ణయిస్తుంది

Recent

- Advertisment -spot_img