Homeసినిమాగంగవ్వ వార్​ వన్​సైడే నా…

గంగవ్వ వార్​ వన్​సైడే నా…

తెలుగు టెలివిజన్లో బిగ్బాస్ ఓ సంచలనం. అటువంటి బిగ్బాస్ తెలుగు నాల్గవ సీజన్లో 15 మంది కంటెస్టెంట్స్ను హోస్ట్ నాగార్జున ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నప్పుడు ప్రేక్షకులు తీవ్ర నిరాశ చెందారు. కానీ 16వ కంటస్టెంట్గా గంగవ్వ ఎంట్రీ ఇవ్వడంతో బిగ్బాస్ అభిమానుల్లో మంచి ఊపు వచ్చింది. మాస్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉన్న గంగవ్వపై తెలుగు సమాజం తమ ప్రేమను కురిపించింది. దీంతో బిగ్బాస్లో గంగవ్వను గెలిపించేందుకు సోషల్మీడియాలో విపరీతంగా స్వచ్చంద క్యాంపేయిన్ చేస్తున్నారు ఆమె అభిమానులు. దీంతో ఆమె గెలుపు ఇక ఖాయమే అని భావిస్తున్నారు చాలా మంది.

Recent

- Advertisment -spot_img