Homeహైదరాబాద్latest NewsGangs of Godavari: దుమ్మురేపిన విశ్వక్ సేన్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Gangs of Godavari: దుమ్మురేపిన విశ్వక్ సేన్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Gangs of Godavari: దర్శకుడు కృష్ణచైతన్య దర్శకత్వలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ చిత్రంలో నేహాశెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఫస్ట్ డే రికార్డ్స్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.2కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. వచ్చే రెండు రోజులు వీకెండ్స్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img