Homeఫ్లాష్ ఫ్లాష్ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. ఎప్పుడంటే?

విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. జూన్ ఆఖరి వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

Recent

- Advertisment -spot_img