Homeఅంతర్జాతీయంగే సెక్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

గే సెక్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

సింగ‌పూర్ ప్ర‌భుత్వం త్వ‌ర‌లో గే సెక్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంది. లీగ‌ల్ గా అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు సూత్ర‌ప్రాయంగా ప్ర‌ధాని లీ సయిన్ లూంగ్ త‌న జాతీయ సందేశంలో వెల్ల‌డించారు. స్వలింగ సంప‌ర్కుల అంశంపై గ‌త కొన్నాళ్లుగా సింగ‌పూర్‌లో తీవ్ర చ‌ర్చ సాగుతోంది. సింగ‌పూర్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఎల్జీబీటీ కార్య‌క‌ర్త‌లు స్వాగ‌తింయ‌డంతోపాటు ఇది మాన‌వ‌త్వ విజ‌య‌మ‌న్నారు. ఇద్ద‌రు మ‌గ‌వారి మ‌ధ్య 377ఏ చ‌ట్టం ప్ర‌కారం శృంగారం నిషేధం. అయితే ఆ చ‌ట్టాన్ని ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌ధాని లీ తెలిపారు. సింగ‌పూర్ ప్ర‌జ‌లు దీన్ని ఆమోదిస్తార‌ని భావిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

Recent

- Advertisment -spot_img