Homeహైదరాబాద్latest Newsతక్కువ ధరకే బంగారం అంటూ ఘరానా మోసం.. 4కోట్లు వసూలు చేసి.. చివరికి..

తక్కువ ధరకే బంగారం అంటూ ఘరానా మోసం.. 4కోట్లు వసూలు చేసి.. చివరికి..

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో తక్కువ మొత్తానికే బంగారం ఇస్తామని ఊరించి.. ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడింది. తమ గోల్డ్ స్కీంలో రూ.50 వేలు కట్టి చేరితే.. మార్కెట్ ధర కంటే 10శాతం తక్కువకే బంగారం అందిస్తామని ముఠా సభ్యులు విశాల్, వినయ్, నిఖిల్‌లు నమ్మబలికారు. పలువురి వద్ద నుంచి రూ.4కోట్లు వసూలు చేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితులు.. సీసీఎస్‌లో ఫిర్యాదుచేశారు.

Recent

- Advertisment -spot_img