Homeహైదరాబాద్latest Newsచెరువులో అమ్మాయి DEAD BODY..

చెరువులో అమ్మాయి DEAD BODY..

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా చెరువులో గుర్తు తెలియని అమ్మాయి మృతదేహం లభ్యమైంది. ఆమ్మాయి వయస్సు 25 ఏళ్ల లోపు, ఎత్తు 5.4 అడుగులు, చామన ఛాయ రంగులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నలుపు రంగు పంజాబీ డ్రెస్ లో ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img