Homeహైదరాబాద్latest NewsVIRAL: అద్దెకు ప్రియురాలు.. డేటింగ్‌కు వెళ్లాలనుకునే ఒంటరి యువకులకు బంపర్ ఆఫర్..!

VIRAL: అద్దెకు ప్రియురాలు.. డేటింగ్‌కు వెళ్లాలనుకునే ఒంటరి యువకులకు బంపర్ ఆఫర్..!

అద్దెకు ప్రియురాలు.. డేట్‌కు వెళ్లాలనుకునే ఒంటరి యువకులకు ఓ ఢిల్లీ యువతి బంపర్ ఆఫర్ ఇచ్చింది. గర్ల్‌ఫ్రెండ్‌గా అద్దెకు అందుబాటులో ఉన్నానంటూ దివ్య గిరి అనే యువతి ఇన్‌స్టాలో తాజాగా పోస్ట్ చేసింది. దాని ప్రకారం కాఫీ డేట్‌కు రూ.1,500, నార్మల్ డేట్‌ (డిన్నర్ & సినిమా) రూ.2,000, ఫ్యామిలీతో మీట్ అవడానికి రూ.3000, ఆమెతో ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే రూ.6000, వీకెండ్‌ (2 రోజులు)కు రూ.10,000 చొప్పున ఆమె ఛార్జ్ చేయనుంది.

Recent

- Advertisment -spot_img