Homeహైదరాబాద్latest NewsBREAKING: గాలిపటం మాంజాతో తెగిన బాలిక గొంతు.. చివరకు..

BREAKING: గాలిపటం మాంజాతో తెగిన బాలిక గొంతు.. చివరకు..

WhatsApp Image 2024 01 16 at 12.54.15 1 ఇదేనిజం BREAKING: గాలిపటం మాంజాతో తెగిన బాలిక గొంతు.. చివరకు..

విశాఖపట్నం ఆర్కే బీచ్(RK BEACH)లో దారుణం చోటుచేసుకుంది. బీచ్ లో గాలిపటం మాంజాతో బాలిక గొంతు తెగింది. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యుల ఆపరేషన్ చేశారు. ఐసీయూలోనే ఇంకా చికిత్స కొనసాగుతోన్నది. మాంజా వినియోగంపై చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

Recent

- Advertisment -spot_img