Homeహైదరాబాద్latest Newsనాకు హోం ఇచ్చి చూడండి..

నాకు హోం ఇచ్చి చూడండి..

– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్​

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్​ కామెంట్స్​ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజల తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు హోంశాఖ బాధ్యతలు అప్పజెపితే బీఆర్ఎస్​ లీడర్లకు చుక్కలు చూపిస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీఆర్ఎస్​ లీడర్లు ఎగిరెగిరి పడుతున్నారని.. ఒక్కసారి తనకు హోం మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్​ నేతలను లోపల వేస్తానంటూ వ్యాఖ్యానించారు. భువనగిరి ఎంపీ టికెట్​ ఎవరికిచ్చినా తాము సపోర్ట్ చేస్తామన్నారు. తమ ఫ్యామిలీ నుంచి ఎవరూ ఎంపీ టికెట్​ ఆశించడం లేదని చెప్పారు. ఒకవేళ అధిష్ఠానం ఆదేశిస్తే కచ్చితంగా పోటీచేస్తామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img