Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

నేడు బంగారం ధర మళ్లీ తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1090 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1000 తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 71,510 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,550 గా ఉంది. ఏపీలో కూడా ఇవే ధ‌ర‌లు కొన‌సాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలో కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ. 86,500 గా ఉంది.

Recent

- Advertisment -spot_img