Homeహైదరాబాద్latest NewsGold rates: పెరిగిన బంగారం ధరలు…

Gold rates: పెరిగిన బంగారం ధరలు…

నేడు బంగారం ధర పెరగగా, వెండి ధర మాత్రం తగ్గింది. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.72,930కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.66,850కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.84,000కి చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒకే ధరలున్నాయి.

Recent

- Advertisment -spot_img