Homeహైదరాబాద్latest Newsgold rates: త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

gold rates: త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 65, 750 కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 71,730కి చేరుకుంది. హైదరాబాద్ విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,750గా ఉండగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,730గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రేటు రూ. 87,000 గా ఉంది.

Recent

- Advertisment -spot_img