అగోరా మోడల్స్ అరుదైన బాండ్ సేకరణలలో ఒకటైన సూపర్ కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 1964 నాటి మూడో జేమ్స్‌బాండ్ చిత్రం గోల్డ్ ఫింగర్‌లో ఈ కారు కనిపించింది. 24క్యారెట్ బంగారం పూత కలిగిన మ్యూజియం క్వాలిటీతో బ్రిటన్‌కు చెందిన అగోరా మోడల్స్ కంపెనీ ఇలాంటి కేవలం ఏడు కార్లు మాత్రమే తయారు చేసింది. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు ధర సుమారు రూ.27 లక్షలు.