Homeజిల్లా వార్తలుడీఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు

డీఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు

ఇదే నిజం, గొల్లపల్లి : ఉట్నూర్ డీఎస్పీ ఆఫీసులో డీఎస్పీ నాగేంద్ర గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించిన తాజా మాజీ సర్పంచ్ పురంశెట్టి వెంకటేశం,తాజా మాజీ ఉపసర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నేరెల్ల మహేష్,కంది వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img