Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. 1,000 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు..!

శుభవార్త.. 1,000 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు..!

తెలంగాణలోని కేజీబీవీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. గత ఏడాది నిర్వహించిన రిక్రూట్మెంట్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇటీవల దాదాపు 450 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు జరిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000కి పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వీటిని భర్తీ చేయాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img