టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉండవల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కరెంట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దానిని సర్‌ప్లస్ చేశారు. సంబంధం లేని విషయాలను సంబంధం లేని డిపార్ట్‌మెంట్‌లకు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వాటన్నింటిని మేం సెట్ చేస్తాం. మీకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటాం.’ అని అన్నారు.