రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. PM KISAN కింద ఎకరాకు ఏడాదికి చెల్లించే రూ.6వేల సాయాన్ని రూ.9వేలకు పెంచొచ్చని ది ఎకనామిక్స్ టైం చెప్పింది. ఈ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే మద్యంతర బడ్జెట్ లో కేంద్రం గత ఏడాది కన్నా మరో 50 శాతం నిధులను పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏటా మూడు సార్లు రూ.3 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుందని సమాచారం.