Homeహైదరాబాద్latest Newsమెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు టైమింగ్స్ మార్పు..!

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు టైమింగ్స్ మార్పు..!

హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ట్రయల్‌లో భాగంగా చివరి రైలు రన్నింగ్‌ వేళలను వారానికి ఒకరోజు పొడిగించారు. ఈ మారిన సమయాల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు వివరించారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img