Homeఫ్లాష్ ఫ్లాష్పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ప్రియులకు శుభవార్త. రాకెట్ స్పీడుతో పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత రాత్రి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1000 తగ్గి రూ.67,300కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1090 తగ్గడంతో రూ.73,420 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర ఏకంగా 3,300 తగ్గి రూ.97,000కు చేరింది.

Recent

- Advertisment -spot_img