Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు శుభవార్త.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం..!

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం..!

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సన్న వడ్లకే బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై మంత్రి స్పందించారు. పేదలు సన్నబియ్యం తినాలని సంకల్పించామని తెలిపారు. అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాల్‌కు రూ.500 రూపాయల బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామని వివరించారు.

Recent

- Advertisment -spot_img