కూకట్‌పల్లి ఆర్టీసీ డివిజన్ పరిధి లింగంపల్లి నుంచి ఎన్‌జీవో కాలనీ వరకు గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ ఆర్‌ఎం కవితరూపుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి 216/300 నెంబరుతో ఆపరేట్ అవుతాయని ఆమె తెలిపారు. లింగంపల్లి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్తగా పుష్పక్ బస్సులు అందుబాటులోకి తెచ్చినట్టు ఆమె వివరించారు.