Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు గుడ్ న్యూస్.. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం..!

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం..!

విద్యార్థులకు కూటమి సర్కార్ మరో శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లకు కూడా సన్నబియ్యమే పంపిణీ చేస్తామన్నారు. ఇటీవల క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. స్కూళ్లతో పాటు కొత్తగా ఇంటర్ కాలేజీలకూ మిడ్ డే మీల్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఆయా ప్రాంతాల అభిరుచులకు అనుగుణంగా మెనూ ప్రకటిస్తారు.

Recent

- Advertisment -spot_img