Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు శుభవార్త.. 'పీఎం-విద్యాలక్ష్మి' పథకానికి ఆమోదం..!

విద్యార్థులకు శుభవార్త.. ‘పీఎం-విద్యాలక్ష్మి’ పథకానికి ఆమోదం..!

ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకంతో ఏటా 22 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకు రుణం లభిస్తుంది. విదేశాల్లో చదివే వారికి రూ.15 లక్షలు లోన్ లభిస్తుంది. దీనిపై వడ్డీ రేటు 8.40% ఉండనుంది. ఇందుకు https://vidyalakshmi.co.in/లో రిజిస్టర్ చేసుకోవాలి.

Recent

- Advertisment -spot_img