Summer Holidays: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం వేసవి సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు అమలులో ఉంటాయని తెలిపింది. అంటే మొత్తం 46 రోజులు సెలవులు. పాఠశాలలు జూన్ 12 నుంచి తిరిగి పునఃప్రారంభమవుతాయి.