Homeహైదరాబాద్latest Newsరైతులకు అదిరిపోయే శుభవార్త.. 3 రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ..!

రైతులకు అదిరిపోయే శుభవార్త.. 3 రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ..!

తెలంగాణలో వచ్చే ఏడాది జనవరి 10 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.5,040కోట్ల విలువైన 21.73లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.2,760 కోట్లు రైతులకు చెల్లించినట్లు తెలిపారు. కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా 66లక్షల ఎకరాల్లో 153 లక్షల MTe ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. విక్రయించిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

Recent

- Advertisment -spot_img