Homeహైదరాబాద్latest Newsఏపీ ప్రజలకు శుభవార్త.. తెరుచుకోనున్న అన్న క్యాంటీన్లు.. ఎప్పుడంటే..?

ఏపీ ప్రజలకు శుభవార్త.. తెరుచుకోనున్న అన్న క్యాంటీన్లు.. ఎప్పుడంటే..?

ఏపీలో త్వరలోనే అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని అన్న క్యాంటీన్లు ఓకే మోడల్‌లో ఉంటాయని.. రూ.5కే అల్పాహారం, భోజనం అందిస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img