Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులపై ఉప ముఖ్యమంత్రి కీలక అప్డేట్..!

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులపై ఉప ముఖ్యమంత్రి కీలక అప్డేట్..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ ప్రకటించారు. త్వరలో జరగబోయే కేబినెట్‌ భేటీలో దీనిపై విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. రేషన్‌ కార్డులపై త్వరలో సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.

Recent

- Advertisment -spot_img