Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి వ‌చ్చేసిన ఆనంద్‌ ‘గం..గం..గణేశా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఓటీటీలోకి వ‌చ్చేసిన ఆనంద్‌ ‘గం..గం..గణేశా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

టాలీవుడ్ యువ నటుడు ఆనంద్‌ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ చిత్రం మే 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img