Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే భద్రతా విభాగంలో 1.5 లక్షల పోస్టులు ఖాళీ..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే భద్రతా విభాగంలో 1.5 లక్షల పోస్టులు ఖాళీ..!

రైల్వే భద్రతా విభాగంలో మంజూరైన పది లక్షల పోస్టులకు గాను 1.5లక్షలకు పైగా ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. ఆర్టీఐ దరఖాస్తుకు ఈ మేరకు సమాధానమిచ్చింది. ఇందులో లోకో పైలట్ 14,429, అసిస్టెంట్ డ్రైవర్ 4,337 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది. అలాగే రైల్వే భద్రతా ప్రాజెక్టుల కోసం 2004-14 మధ్య కాలంలో రూ.70 వేల కోట్లు, 2014-24 సంవత్సరాల్లో రూ.1.78 లక్షల కోట్లు వెచ్చించినట్లు ఓ అధికారి చెప్పారు.

Recent

- Advertisment -spot_img