Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. మరో డీఎస్సీకి ప్రభుత్వం కసరత్తు!

గుడ్ న్యూస్.. మరో డీఎస్సీకి ప్రభుత్వం కసరత్తు!

తెలంగాణలో ఇటీవల 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం మరో డీఎస్సీకి కసరత్తు చేస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్-జులైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలోపు టెట్‌ కూడా నిర్వహించే ఛాన్స్ ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంతమంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలుంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img