Homeహైదరాబాద్latest Newsరైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఈ ఏడాది 105 శాతం అధిక వర్షాలు..!

రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఈ ఏడాది 105 శాతం అధిక వర్షాలు..!

రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దాదాపు 105 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని IMD అధికారులు తెలిపారు. సాధారణ వర్షపాతం లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) 87 సెంటీమీటర్లు కాగా, ఈ ఏడాది 92.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img