పెళ్లి తర్వాత సామాజిక బాధ్యత కాకుండా మీరు మీ భార్య పేరు మీద కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అదేమిటంటే, పెళ్లయిన అమ్మాయికి చదువుకోవాలనే కోరిక, పెళ్లయ్యాక పై చదువుల కోసం డబ్బు కావాలి. అలాంటప్పుడు ఆమె ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే.. అందులో భారీ రాయితీ పొందే అవకాశం కల్పించింది రుణ శాఖ. భార్య ఉన్నత చదువుల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే భారీ రాయితీ లభిస్తుంది. ఇది Income Tax Rules నిబంధనలలోని Sec 80 ప్రకారం పేర్కొనబడింది.