Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు..!

శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు..!

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1900 తగ్గి రూ.65,700గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.2080కు తగ్గడంతో రూ.71,670గా నమోదైంది. ఇక కిలో వెండి ధరపై కూడా రూ.4,500 తగ్గడంతో రూ.96,000లు పలుకుతోంది. ఇవే ధరలు విజయవాడ, విశాఖలోనూ కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img