Homeహైదరాబాద్latest Newsపండగవేళ చల్లనికబురు

పండగవేళ చల్లనికబురు

రాగల మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబాబాద్, భద్రాాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది.

Recent

- Advertisment -spot_img