Homeహైదరాబాద్latest Newsgood news: త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

good news: త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల (10 గ్రాముల) బంగారం ధర రూ.270 తగ్గి రూ.73,750కి చేరింది. 22 క్యారెట్ల (10 గ్రాముల) పసిడి ధర రూ.250 తగ్గి రూ.67,600గా నమోదైంది. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.92.500గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img