Homeహైదరాబాద్latest Newsగుడ్‌న్యూస్.. టీచర్ల బ‌దిలీల పై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం..!

గుడ్‌న్యూస్.. టీచర్ల బ‌దిలీల పై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం..!

TG: ఉపాధ్యాయుల బ‌దిలీలపై రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల బ‌దిలీలు ఉంటాయని తెలిపింది. 1-10 మంది విద్యార్థులున్న పాఠశాల‌కు ఒక‌టి, 11-40 వ‌ర‌కు విద్యార్థులున్న పాఠ‌శాల‌కు రెండు, 41-60 మంది విద్యార్థులున్న పాఠ‌శాల‌కు మూడు, 61పైన విద్యార్థులున్న పాఠశాల‌కు.. ఆ పాఠ‌శాల‌కు మంజూరైన అన్ని పోస్టులు భ‌ర్తీ చేసేలా వెబ్ ఆప్ష‌న్ల కేటాయింపులు చేస్తారని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img