Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: రైతులకు రూ.500 బోనస్

GOOD NEWS: రైతులకు రూ.500 బోనస్

తెలంగాణ రైతాంగానికి మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. వరి ధాన్యానికి రూ.500 బోనస్‌పై విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img