Homeహైదరాబాద్latest NewsGOOD NEWS...SSC CHSL Notification Release

GOOD NEWS…SSC CHSL Notification Release

Idenijam, Webdesk : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతోన్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. Staff Selection Commission CHSL (10+2) నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అవనుంది. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ విభాగాల్లో Lower Division clerk, Junior Secretariat Assistant, Data Entry Operator Grade A పోస్టుల భర్తీని SSC చేపట్టనుంది. Computer Based Test ద్వారా అభ్యర్థుల స్క్రీనింగ్ చేయనున్నారు. Type of Application, Application fee, Last Date Details కోసం https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చూడగలరు.

Recent

- Advertisment -spot_img