Homeహైదరాబాద్latest Newsగూగుల్ మరో సూపర్ ఫీచర్

గూగుల్ మరో సూపర్ ఫీచర్

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది. చేతితో కాకుండా ఫేస్‌తోనే ఫోన్‌ను ఆపరేట్ చేసేలా ఈ ఫీచర్ ఉండనుంది. ముఖ కవలికలు, తల, పెదాలు, కళ్లు వంటి వాటితో సంజ్ఞలు చేసి యూజ్ చేయవచ్చు. త్వరలోనే మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నట్లు గూగుల్ పేర్కొంది. ప్రాజెక్ట్ గేమ్ ఫేస్ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకురానుంది.

Recent

- Advertisment -spot_img