HomeరాజకీయాలుGottimukkala's resignation to Congress.. tears Congress కు గొట్టిముక్కల రాజీనామా.. కంటతడి

Gottimukkala’s resignation to Congress.. tears Congress కు గొట్టిముక్కల రాజీనామా.. కంటతడి

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా ప్రకటించారు. సెకండ్ లిస్ట్​లో తనకు టికెట్‌ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్​ సెకండ్​ లిస్ట్​లో భాగంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ను శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు పార్టీ కేటాయించింది. దీంతో ఆ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన గొట్టిముక్కల కంటతడి పెడుతూ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

Recent

- Advertisment -spot_img