Homeహైదరాబాద్latest NewsGottimukkala's resignation to Congress.. tears Congress కు గొట్టిముక్కల రాజీనామా.. కంటతడి

Gottimukkala’s resignation to Congress.. tears Congress కు గొట్టిముక్కల రాజీనామా.. కంటతడి

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా ప్రకటించారు. సెకండ్ లిస్ట్​లో తనకు టికెట్‌ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్​ సెకండ్​ లిస్ట్​లో భాగంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ను శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు పార్టీ కేటాయించింది. దీంతో ఆ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన గొట్టిముక్కల కంటతడి పెడుతూ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img