Homeహైదరాబాద్latest Newsలగచర్ల దాడి పై ప్రభుత్వం సీరియస్‌.. కేసులో ఉన్నతస్థాయి దర్యాప్తు..!

లగచర్ల దాడి పై ప్రభుత్వం సీరియస్‌.. కేసులో ఉన్నతస్థాయి దర్యాప్తు..!

వికారాబాద్‌ జిల్లా లగచర్ల దాడి ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష ప్రారంభమైంది. గురువారం ఉదయం అదనపు డీజీ మహేష్‌ భగవత్‌, ఐజీ సత్యనారాయణ పరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దాడి ఘటన, అరెస్ట్‌లపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. కాగా, భూ అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌, అధికారులపై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డితో పాటు కీలక సూత్రధారులు సురేష్‌, విశాల్‌ అరెస్ట్‌ అయ్యారు.

Recent

- Advertisment -spot_img