Homeజిల్లా వార్తలుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. తాజా ఆయనను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కలిసి ఏళ్ల బాల్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img