Homeజిల్లా వార్తలుక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సోమవారం ప్రభుత్వ విప్ లక్ష్మి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు అండగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img