Homeహైదరాబాద్latest Newsశ్రీ రాజరాజేశ్వర స్వామిని వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

శ్రీ రాజరాజేశ్వర స్వామిని వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం ఆలయ అధికారులు సన్మానించినారు.

Recent

- Advertisment -spot_img