Homeహైదరాబాద్latest Newsఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాలు జిల్లా గొల్లపల్లి మండలంలోని గొల్లపెల్లి, రంగదామునిపల్లి, శ్రీరాములపల్లె, వెనుగుమట్ల, తొత్తునూరు, చందోలి, రాపల్లె, రాఘవపట్నం గ్రామాల్లోనూ మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలిశెట్టి రవిందర్, అలిశెట్టి రమేశ్​, కొక్కుల భూమయ్య, స్వర్గం లక్ష్మీ నారాయణ, అసమ్ గంగాదర్, కొప్పు గంగాధర్, తిరుపతి, అందె తిరుపతి, అందె లక్ష్మణ్, అంకమ్ లక్ష్మి నారాయణ, అంకమ్ భూమయ్య, సామల వీరాస్వామి, గూడూరి రాజన్న, మల్లేశమ్​, బట్టల తిరుపతి, అడెపు నరేష్, అంకమ్ సురేశ్​, జనార్దన్, మారుతి, ఎనగందుల శంకర్, జడల సమ్మయ్య, అనుమల్ల వెంకటేశమ్, అంకమ్ రాజన్న, గుండేటి సత్తన్న, అడెపు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img