Homeహైదరాబాద్latest Newsమైనార్టీలకు గ్రూప్ 1 ఉచిత శిక్షణ

మైనార్టీలకు గ్రూప్ 1 ఉచిత శిక్షణ

ఇదే నిజం, కరీంనగర్ ఎడ్యుకేషన్: గ్రూప్ 1 పరీక్షకు సిద్దమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ వారు ఈ నెల 15 నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు భద్రాద్రి జిల్లా మైనారిటీ అధ్యక్షులు యండి. యాకూబ్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద గల ఉర్దూ మస్కాన్ హాల్ నందు ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణలొ పాల్గొనే వారందరికీ ఉచిత మెటీరియల్ కూడా అందిస్తారని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 040-23236112కు సంప్రదించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img