Homeహైదరాబాద్latest NewsBreaking : గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌..ఎప్పుడంటే?

Breaking : గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌..ఎప్పుడంటే?

ఎన్నికలు ముగిసిన తరుణంలో ప్రభుత్వం మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో గ్రూప్ 4 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. ఈమేరకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటన చేశారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవనున్నారు. ఏ ఒక్క సర్టిఫికేట్ లేకున్నా రిజెక్ట్ చేస్తామని అధికారులు చెప్పారు. దాదాపు 8 వేలకు పైగా ఉద్యోగాలకు జులై 1 2023న పరీక్ష నిర్వహించారు. పదవీ విరమణల కారణంగా ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img