Homeహైదరాబాద్latest NewsTGPSC : గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల

TGPSC : గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల

TGPSC

గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదలైంది. 8180 పోస్టులకుగాను 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు పిలవనున్నారు. ఈ నెల 13 నుంచి వెరిఫికేషన్ ఉంటుంది. నాంపల్లి కమిషన్ కార్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో పరిశీలన జరుగుతుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు tgpsc.gov.in వెబ్‌సైట్ నుంచి చెక్‌లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు డౌన్‌లోడ్ చేసుకొని, కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోవాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img